మార్పును అందిపుచ్చుకోవాలి
టెడ్ఎక్స్ వక్తల సూచన గీతంలో విజయవంతంగా ముగిసిన టెడ్ఎక్స్ గీతం హైదరాబాద్-2025 పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మార్పు అనివార్యమని, దానిని అందిపుచ్చుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని టెడ్ఎక్స్ వక్తలు సూచించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘టెడ్ఎక్స్ గీతం హైదరాబాద్-2025’ని గురువారం విజయవంతంగా నిర్వహించారు. విభిన్న రంగాల నుంచి విచ్చేసిన, అత్యంత విశిష్ట అతిథులు మార్పు గురించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో […]
Continue Reading