జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
మనవార్తలు , శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ప్రజాభిప్రాయంతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మేయర్ నిర్లక్ష్యంగా బీజేపీ కార్పోరేటర్ల కు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవకుండా అవమానించారని నగర బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు. తాము మెమోరాండం ఇద్దామని వస్తే ఆరోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడం మేయర్ కు తగదన్నారు ఈ సందర్భంగా […]
Continue Reading