షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైన బాధితులకు ఆర్ కె వై టీమ్ ఆర్థిక సాయం
మనవార్తలు ,శేరిలింగంపల్లి : మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న బట్టలు, నీత్యవసర వస్తువులు, పూర్తిగా దగ్ధమై పోయిన విషయం తెలుసుకున్న ఆర్ కె వై టీమ్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించారు. కూలి పనులు చేస్తూ జీవిస్తున్న నీరు పేద కుటుంబం పై ఇలా విద్యుత్ షాక్ తో సర్వం కోల్పోవడం విచారకరమని, అధైర్య పడొద్దని మేము […]
Continue Reading