పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వవిద్యార్థిని…
మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని ( 2016-20 ) శివాలి జోహ్రి శ్రీవాస్తవ , ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ , తండ్రి అనిల్ శ్రీవాస్తవలు పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు . హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం , అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు . చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా […]
Continue Reading