శ్రీ బాలాజీ పౌండేషన్ చైర్మెన్ బలరాం జన్మదినం సంధర్భంగా భగవద్గీత బహుకరణ

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : యువనాకుడు శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం జన్మదినాన్ని పురస్కరించుకుని అయిలాపురం నవీన కుమార్ భగవద్గీత ను బహుకరించారు .అనంతరం శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం మాట్లాడుతూ ప్రపంచశాంతిని సర్వజనహితాన్ని, వ్యక్తిత్వ వికాసానికి కృష్ణపరమాత్ముడు రచించిన భగవత్ గీత దోహదపడుతుందని ప్రతీ ఒక్కరు భగవత్ గీతపఠించాలని జన్మదినాలు శుభకార్యలకు భగవద్గీతను బహుకరించడం నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్, భవాని, శంకర్, మాధవ్, […]

Continue Reading

పటాన్‌చెరులో ఘనంగా రాములోరి కళ్యాణం

రామనామ స్మరణతో మార్మోగిన పటాన్‌చెరు శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయం పట్టు వస్త్రాలు.. తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు.. అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.. వేల సంఖ్యలో హాజరైన భక్తజనం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీరామ నవమి పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో రాములోరి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు […]

Continue Reading

గీతంలో సగర్వంగా ఏస్-2025 అవార్డుల ప్రదానం

పాఠ్యేతర కార్యలాపాలు, క్రీడలు, సమాజ సేవ, నాయకత్వంలో అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థులకు సత్కారం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ శనివారం ప్రతిష్టాత్మక ఏస్-2025 అవార్డుల ప్రదానోత్సవాన్ని సగర్వంగా నిర్వహించింది. పాఠ్యేతర కార్యకలాపాలు, క్రీడలు, సమాజ సేవ, నాయకత్వంలో అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించింది. వారితో పాటు ఉత్తమ సహాయ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్ సీసీ క్యాడెట్ల అమూల్యమైన సహకారాన్ని కూడా గుర్తించి, […]

Continue Reading

శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సునీత రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సునీత రావు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ చేతుల మీదుగా శేరిలింగంపల్లి మండల అధ్యక్షురాలిగా కొండవీటి సునీత రెడ్డి, మరియు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీగా మైలారి పార్వతి మరియు ఏ బ్లాక్ వైస్ ప్రెసిడెంటుగా పి శాంత లు పదవి బాధ్యతలను స్వీకరించినట్లు మహిళా నాయకురాళ్లు తెలిపారు.తమ ఫై నమ్మకం ఉంచి, మా సేవలు గుర్తించి మాకు […]

Continue Reading

ఐలా అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు పారిశ్రామిక వాడ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు ఐలా నూతన కార్యవర్గం కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో పరిశ్రమల యజమాన్యాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని […]

Continue Reading

ఐక్యమత్యంగా సాగితేనే గుర్తింపు నీలం మధు ముదిరాజ్

ముదిరాజ్ ల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది సబ్బండ వర్గాలు, మన జాతి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా నీలం మధు ముదిరాజ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే గుర్తింపు సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ […]

Continue Reading

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

41 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు మంజూరైన 41 లక్షల 21 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ […]

Continue Reading

శ్రీ కోదండ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రారండి 

ఎమ్మెల్యే జీఎంఆర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేసిన పటాన్చెరు శ్రీ కోదండ సీతారామ దేవాలయ కమిటీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీ రామ నవమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శుక్రవారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దంపతులు, ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల […]

Continue Reading

గీతంలో అత్యాధునిక ఫుడ్ సైన్స్, టెక్నాలజీ ల్యాబ్ లు

లాంఛనంగా ప్రారంభించిన పరిశ్రమ నిపుణులు నిరుపమ ఎస్.దేశికన్, మోహన్ కుమార్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యా నైపుణ్యం, పరిశ్రమ-ఆధారిత అభ్యాసం వైపు గణనీయమైన పురోగతిలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండు అత్యాధునిక ప్రయోగశాలలను (ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్, ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ అండ్ సెన్సరీ ఎవాల్యుయేషన్ ల్యాబ్) నెలకొల్పింది. వాటిని ప్రముఖ పరిశ్రమ నిపుణులు- ప్రియా ఫుడ్స్ పరిశోధన-అభివృద్ధి విభాగం (ఎన్ పీడీ) […]

Continue Reading

విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులో ఏప్రిల్ 3-4 తేదీలలో పర్యావరణ హిత కృత్రిమ మేధస్సు, పరిశ్రమలలో వినియోగం (గ్రీన్ ఏఐ-2025) పేరిట నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు ఏఐ రంగంలో జ్జాన మార్పిడి, ఆవిష్కరణ, సహకారం కోసం ఒక వేదికగా తోడ్పడింది. ఈ సదస్సు ఏఐ జనరేటెడ్ మోడల్స్, ఆటోమేటెడ్ లెటర్ జనరేషన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లపై దృష్టి సారించే ముందస్తు కార్యశాలలతో […]

Continue Reading