గీతమ్ లో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు…
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం మకర సంక్రాంతి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలలో భాగంగా ప్రత్యేక మధ్యాహ్న విందును ఏర్పాటు చేశారు . మకర సంక్రాంతి దేశవ్యాప్తంగా పలు పేర్లు , సంప్రదాయాలతో జరుపుకునే పంటల పండుగ . ఈ వేడుకలకు ప్రాంగణంలోని గీతం కేఫ్ వేదికగా నిలిచింది . రకరకాల ఆకృతులలో తీర్చిదిద్దిన రంగవల్లులు , రంగు రంగుల మృ ణ్యయ […]
Continue Reading