సంస్కృతితో ముడిపడిందే భాష: డాక్టర్ కీర్తన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మన సంస్కృతితో భాషకు దగ్గర అనుబంధం ఉందని, సాంస్కృతిక సహనం కూడా భాషతో ముడిపడి ఉంటుందని ఇంటి హెదరాబాద్లోని జాతీయ పోస్ట్ డాక్టరల్ ఫెలో డాక్టర్ వి.కీర్తన కపిలే అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని మనస్తత్వశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘పరాన్నజీవి: భాష, జ్ఞానం’ అనే అంశంపై ఆమె బుధవారం అతిథ్య ఉపన్యాసం చేశారు.మనం మాట్లాడదలచుకున్నప్పుడు, ముందుగా, నిరుటివారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని, వారుపరధ్యానంగా ఉండకుండా […]
Continue Reading