కనులు మిరిమిట్లు గొలిపిన ‘ఆటో షో’…
– సాంకేతిక-సాంస్కృతికోత్సవాలతో సందడిగా మారిన గీతం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రమాణ-2023 గురువారం కనులు మిరిమిట్లు గొలిపిన ఆటో షోతో శ్రీకారం చుట్టుకుంది. దీనికితోడు వాయిద్య హోరు – కుర్రకారు హుషారు ప్రాంగణాన్ని సందడిగా మార్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్యన్ శర్మ (కిండ్స్ యునెటైడ్ ఇండియా) డాన్స్ వర్క్షాప్ విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపింది. ఇక ఆర్ట్ ఎటాక్, ఐడియాథాన్, హ్యాకథాన్లు విద్యార్థుల మేథకు పదును పెట్టాయి. వక్తృత్వ […]
Continue Reading