నెఫుణ్యం ఉండే అవకాశాలు మీ చెంతే నాగరాజు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఏదైనా ఒక రంగంలో నుంచి సాంకేతిక నెహ్రుణ్యాన్ని సాధించగలిగితే, ఆకర్షణీయ జీతంతో ఉద్యోగం పొందే అవకాశం ఉందని ఐటీ బిజినెస్-టెక్నాలజీ లీడర్, వ్యవస్థాపకుడు, స్టార్డస్ మార్గదర్శి గుండ్ల నాగరాజు అన్నారు. హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కెరీర్ గెడైన్స్ సెంటర్ (సీజీసీ) ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేథ / మెషీన్ లెర్నింగ్ రంగంలో అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), […]
Continue Reading