రుద్రారం గ్రామంలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాలను అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల రద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సీతారామ హనుమాన్ దేవస్థానంలో రాములోరి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు . స్వామి వారికి గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, […]

Continue Reading

పటాన్ చెరులో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం

_పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని భక్తుల జయజయధ్వానాల మధ్య, జై శ్రీరామ్ నినాదాల హోరులో పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. గురువారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు మేళతాళాల […]

Continue Reading

ఆంగ్లంపై పట్టు – ప్రగతికి మెట్టు

_రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో నుంచి ఫలితాలు: సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు. రుద్రారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం, గణితశాస్త్రాలను గీతం బీఎస్పీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి.నరసింహ స్వామి బుధవారం విడుదల చేసిన […]

Continue Reading

రామచంద్రాపురం పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి గా_ బిజెపి సీనియర్ నాయకుడు బలరాం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రామచంద్రపురం పట్టణ బిజెపి కార్యాలయంలో బిజెపి కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పట్టణ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బలరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ నియామక పత్రాన్ని బలరాంకు అందజేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ బిజెపి పార్టీ కి అందించిన సేవలను, సమాజానికి చేసిన సేవలను గుర్తించి తనను నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులు నరేందర్ […]

Continue Reading

బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_దేశానికే రోల్ మోడల్ తెలంగాణ _ప్రతిపక్షాల చౌకబారు ప్రచారాన్ని తిప్పి కొట్టండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పాటి ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ను ప్రశంసలతో అభినందించిన మంత్రి హరీష్ రావు

_మైత్రి మైదానంలో దివ్యాంగుల పండుగ.. _దివ్యాంగులకు దిక్సూచి ఎమ్మెల్యే జిఎంఆర్ _3 కోట్ల రూపాయల సొంత నిధులతో 250 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు _కలలోనైనా ఊహించలేమంటూ ఆనంద భాష్పాలు.. _మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామంటూ ప్రశంసలు.. _10 కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజంలో అత్యంత వివక్షకు, అపహాస్యాలకు, అవమానాలకు, అన్యాయాలకు, పీడనకు గురవుతున్న దివ్యాంగులకు ఎమ్మెల్యే […]

Continue Reading

గీతమ్ ఘనంగా విజేతల దినోత్సవం

– విద్యార్థులకు నియామక పత్రాల అందజేత – 800 విద్యార్థులను ఎంపిక చేసిన 200 కంపెనీలు – 25 వేల బ్రిటీష్ పౌండ్ల గరిష్ఠ వేతనాన్ని ఆఫర్ చేసిన వర్బూషా ఇంటర్నేషనల్ – 72 నుందిని ఎంపిక చేసిన ప్రొడాస్ట్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ని కెరీర్ గెడైన్స్ సెంటర్ మంగళవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేవి) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, […]

Continue Reading

మణిరత్నం సినిమాయే నాకు ప్రేరణ

గీతం Tedx లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతమ్ మీనన్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘నాయగన్’ సినిమా తాను ఆ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ అని, ఆ సినిమాలో ఉన్నవాటిని తన సినిమాలలో కూడా ప్రతిబింబించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రసిద్ధ భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్ చెప్పారు. గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో ‘రివెండ్ ద మిల్లీనియమ్’ ఇతివృత్తంతో మంగళవారం నిర్వహించిన ప్రపంచ ప్రసిద్ధ […]

Continue Reading

28న పటాన్చెరులో మంత్రి హరీష్ రావు పర్యటన

_దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ _మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఈనెల 28న పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జిఎంఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం జివిఆర్ […]

Continue Reading

భానూరు గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

_గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ _పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనదక్షుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటుచేసిన భారీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆదివారం రాత్రి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.శివాజీ మహారాజ్ గొప్ప […]

Continue Reading