గీతమ్ విద్యార్థి వంశీకి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) రెండో ఏడాది చదుతున్న విద్యార్థి దేవరాజు వంశీ కృష్ణంరాజు అరుదైన ఘనత సాధించి హార్వర్డ్ను ఆకర్షించారు. ‘అధ్విక’ పేరుతో కృత్రిమ మేథ (ఏఐ) సంభాషణ: బాట్ప చేసిన కృషికి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్, లండన్లో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని గీతం అధ్యాపకులు. డాక్టర్ అనిత, డాక్టర్ త్రినాథరావులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.”అధ్విక కృత్రిమ మేథ సంభాషణ […]
Continue Reading