ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన
_పటాన్చెరు కి పెద్దాసుపత్రి _ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి.. _జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ _సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు పట్టణానికి పెద్దాసుపత్రి రాబోతోంది.దశాబ్దాల కాలంగా కాలుష్యంతో సహజీవనం చేసి అంతు చిక్కని వ్యాధులు, అనారోగ్యాలతో ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యపరమైన సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పటాన్చెరు ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అలుపెరుగని కృషి మూలంగా అత్యాధునిక […]
Continue Reading