నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ_ నీలం మధు ముదిరాజ్
_చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని నీలం మధు ముదిరాజ్ అన్నారు,చాకలి ఐలమ్మ 128 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహం కు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పూలమాలవేసి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా మధు ముదిరాజ్ మాట్లాడుతూ […]
Continue Reading