యాడ్ ద్వారా వ‌చ్చిన త‌న మొద‌టి రెమ్యూన‌రేష‌న్ ఛారిటీకి ఇచ్చా – సితార ఘట్టమనేని

_హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో ఫొటో ఆల్బమ్ తన పేరుతో ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమత్రతో కలిసి ఆవిష్కరిస్తున్న సితార ఘట్టమనేని మనవార్తలు ,హైదరాబాద్: వాణిజ్య ప్రకటనలో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేశానని సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, నమ్రతల కూతురు సితార ఘట్టమనేని అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో తాను నటించిన పీఎంజే జ్యువెల్స్‌ యాడ్‌ ఆవిష్కరించడంతో పాటు తన పేరు మీద ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమ్రతా […]

Continue Reading

చేనేతకళాకారుల నైపుణ్యం గొప్పదని, చేనేతపరిశ్రమను ప్రోత్సహించాలి _తెలంగాణా స్టేట్ పోలీస్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జి. వైజయంతి

మనవార్తలు ,హైదరాబాద్: చేనేతకళాకారుల నైపుణ్యం గొప్పదని, చేనేతపరిశ్రమను ప్రోత్సహించాల్సిన భాద్యత అందరిపై ఉందని తెలంగాణా స్టేట్ పోలీస్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జి. వైజయంతి అన్నారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆద్వర్యంలో శారీస్ ఆఫ్ ఇండియా ఫ్యాషన్ పేరిట శ్రావణమాస వెడ్డింగ్ స్పెషల్ ప్యాషన్ షోను ఏర్పాటుచేశారు. ఈనెల 8 నుండి 16వరకూ నిర్వహించబోతున్న ఎగ్జిబిషన్కు సంబంధించి దేశంలోని ప్రముఖ నగరాలను చెందిన చేనేతకళాకారుల చీరలను మోడల్స్ ధరించి ప్రదర్శించారు. ఈ […]

Continue Reading

విశిష్ట బంగారు, స్టోర్ ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి.

_జూబ్లీహిల్స్ లోని విశిష్ట వజ్రాభరణాలలో తళ్లకున మెరిచిన మంచు లక్ష్మి … మనవార్తలు ,హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ను ప్రముఖ సినీ నటి లక్ష్మీ మంచు సోమవారం ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాదులో తన తొలి బ్రాంచ్ ను ఇక్కడ ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. విశిష్ట గోల్డెన్ జువెలరీతో కలిసి ఇలా […]

Continue Reading

డిజైనర్ గీతాంజలి ‘ది ఆంటోరా స్టోర్’ను ప్రారంభించిన లక్ష్మీ మంచు

మనవార్తలు ,హైదరాబాద్: ప్రముఖ డిజైనర్ గీతాంజలి రూపొందించిన ఆంటోరా స్టోర్ను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ప్రముఖ నటుడు, నిర్మాత లక్ష్మీ మంచు ప్రారంభించారు .THE ANTORA, ఇది భారతీయ లగ్జరీ డిజైనర్ దుస్తుల బ్రాండ్, ఉపకరణాలు, మరియు ప్రత్యేకమైన మరియు వ్యక్తిగతీకరించిన అనుభవాలను విలువ చేసే అధునాతన వినియోగదారులకు లగ్జరీ వస్తువులు.వ్యవస్థాపకుడు, డిజైనర్ గీతాంజలి యొక్క విజన్, ఒక ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్గా మారడం, ఇది భారతీయ దుస్తులు మరియు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను […]

Continue Reading

జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన _దక్షిణాది సినీ ముద్దుగుమ్మ హనీ రోస్

మనవార్తలు ,హైదరాబాద్: భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకెయం ధర్మరావు సిగ్నెచర్ లో ఏర్పాటైన “జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్” ను దక్షిణాది నటి హనీ రోస్ ప్రారంభించారు.ఈ సందర్భంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ మరియు […]

Continue Reading

కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ స్టోర్‌ లో సందడి చేసిన నటి నేహా శెట్టి

మనవార్తలు ,హైదరాబాద్: వేసవి తాపాన్ని ఐస్ క్రీమ్ చల్లదనంతో కొంపల్లిలో ఆహ్లదపరుచుకునేందుకు డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ సరైన కేంద్రం అని ప్రముఖ తెలుగు హీరోయిన్ డి జె టిల్లు నటి నేహా శెట్టి అన్నారు.హైదరాబాద్‌లోని కొంపల్లిలో డుమాంట్ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రముఖ తెలుగు నటి శ్రీమతి నేహాశెట్టి ప్రారంభించారు. డుమాంట్ అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ అంతటా 37 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో రాబోయే బ్రాండ్. నేహా శెట్టి మాట్లాడుతూ, […]

Continue Reading

సైనిక్ పురిలో అంతర్జాతీయ జ్యూస్ సెలూన్ ప్రారంభించిన యువ పారిశ్రామికవేత్తలు వైష్ణవి రెడ్డి, శ్రావ్యరెడ్డి సిస్టర్స్

మనవార్తలు ,హైదరాబాద్: మహిళల్లో అందమే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని యువ పారిశ్రామికవేత్తలు వైష్ణవి రెడ్డి మరియు శ్రావ్యరెడ్డి సిస్టర్స్ అన్నారు. నగరంలోని సైనిక్ పురిలో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ జ్యూసి సలోన్ ‘ ను వారు ఈ శుక్రవారం ప్రారంభించారు.ఒక్కరు ఆర్ర్కిటెక్ మరియు ఎం బి ఏ పూర్తి చేసి ఫ్యాషన్ పై వారికి ఉన్న ఇష్టం తో నే నలుగురుకి ఉపాధి కల్పించాలని ఆలోచనతోనే మేము ఈ సలోన్ ప్రారంభించం. ఈ సందర్భంగా వైష్ణవి రెడ్డి, […]

Continue Reading

డిజిటల్ షాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కామర్స్ సంస్థ రేస్‌విన్ మార్ట్

_రేస్‌ విన్ మార్ట్ డిజిటల్ షాప్ యాప్‌ను ప్రారంభించిన సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌  _రేస్‌ విన్ మార్ట్ లోని అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి నేరుగా అమ్ముకునే అవకాశం మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాదీ స్టార్టప్ సంస్థ రేస్‌ విన్ మార్ట్ రిటైల్ షాపులు,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ను భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ అమీర్‌పేట్ జిజ్జాస స్టూడియోలో డిజిటల్ షాప్ యాప్‌ను సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌ ఆవిష్కరించారు. […]

Continue Reading

హాయ్-లైఫ్” ఎగ్జిబిషన్ ప్రారంభించిన నటి నిహారిక కొణిదెల

MANAVARTHALU,HYDERABAD: Hyderabad, 7th December 2022: Its time to shop your hearts out Hyderabad!! The Most Loved Exhibition of the Nation “Hilife Exhibition” is here!! Indulge yourself in Some Exclusive Fashion Shopping, as the exhibition with one of the highest footfalls is here showcasing Fashion, Style, Luxury Lifestyle & Lot more. The “Hilife Exhibition” is here […]

Continue Reading

ఆకట్టుకున్న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్.

మనవార్తలు ,హైదరాబాద్: బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో 7 మరియు 8న  జరుగుతున్నా హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్’ ఆకట్టుకుంది. అరబిందో రియాల్టీ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా మొదటి రోజు థీమ్ లతో ప్రముఖ డిజైనర్ మందిరా వీర్క్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపు పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ర్యాంపును అత్యద్భుతంగా పూబంతులతో తీర్చిదిద్దారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు ఆలియా డిబ, కౌశికి కొచ్చర్, యాక్సి దీప్తి […]

Continue Reading