బీ న్యూ”మొబైల్ స్టోర్లో సిని నటి రుహని శర్మ
మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్లోని “బీ న్యూ” మొబైల్ స్టోర్లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సిని నటి రుహని శర్మ రెడ్ మీ నోట్ 13 5g స్మార్ట్ మొబైల్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నటి రుహని మాట్లాడుతూ బి న్యూ మొబైల్స్ ప్రతినిధులతో కలిసి రెడ్ మీ నోట్ 13, 5gఫోన్లు లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.అతి తక్కువ ధరకు ఎక్కువ ప్యుచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లబించడం వినియోగదారులకు సంతోషాన్ని ఇస్తుందన్నారు..రెండు తెలుగు […]
Continue Reading