ఉల్లాసంగా బీ.ఆప్టోమెట్రీ ‘ ఫ్రెషర్స్ డే ‘….
మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని తొలి బ్యాచ్ బీ . ఆప్టోమెట్రీ విద్యార్థులు ‘ ప్రెషర్స్ డే ‘ వేడుకలను శుక్రవారం ఉల్లాసంగా , ఉత్సాహంగా జరుపుకున్నారు . విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించే వీలును ఈ వేడుకల నిర్వహణ ద్వారా అధ్యాపకులు కల్పించారు . బెరుకుగా ప్రాంగణంలోకి అడుగిడిన విద్యార్థులకు లభించిన ఈ సాదర స్వాగతం వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడించడమే గాక వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా సృష్టించిందనడంలో […]
Continue Reading