ప్రణీత్ గ్రూప్ నుండి మరో ఐదు కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభం
శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : : రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ పూర్తీ చేసిన ప్రణీత్ గ్రూప్ ఈ ఏడాది ఒకేసారి ఐదు కొత్త ప్రాజెక్ట్స్ ను లాంచ్ చేసినట్లు ప్రణీత్ గ్రూప్ ఛైర్మెన్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు .హైదరాబాద్ మియాపూర్ నరేన్ కన్వెన్షన్ సెంటర్ లో కస్టమర్లు , శ్రేయోభిలాషులు ,అభిమానుల మధ్య ప్రణీత్ ప్రణవ్ సొలిటైర్ , ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ , ప్రణీత్ ప్రణవ్ జైత్ర, ప్రణీత్ ప్రణవ్ డాఫ్ఫోడిల్స్ […]
Continue Reading