* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : భారతదేశంలో అడ్వాన్స్‌డ్ స్కిన్ & ఎస్తేటిక్ కేర్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన వికేర్ (VCare), హైదరాబాద్‌లో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ను ఘనంగా ప్రారంభించింది. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యక్తిగత స్కిన్ కేర్ సేవలను భారతదేశంలో అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.చెన్నైలో విజయవంతమైన COE అనంతరం […]
Continue Reading