మిస్ తెలుగు యూఎస్ఏ పోటీలో మెరిసిన గీతం పూర్వ విద్యార్థిని

మిస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్ కిరీటం, పీపుల్స్ ఛాయిస్ అవార్డులు కైవసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని చూర్ణికా ప్రియ కొత్తపల్లి మిస్ తెలుగు యూఎస్ఏ 2025 పోటీలో రెండు ప్రతిష్టాత్మక టైటిళ్లను సాధించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించిన చూర్ణిక, ప్రస్తుతం అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నారని, గీతంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-2024) […]

Continue Reading

వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో హీరోయిన్ ధ‌న్య బాల‌కృష్ణ‌ సందడి

▪️ శరత్ సిటీ మాల్‌లో క‌ల‌ర్‌ఫుల్ ఈవెంట్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్  కొండాపూర్‌ లో వింధ్య గోల్డ్  – సిల్వర్ బార్ ఛాలెంజ్‌ ఈవెంట్‌కు హీరోయిన్ ధ‌న్యబాల‌కృష్ణ‌ హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ, “వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ ఒక బంగారు భరోసా లాంటిది. నాణ్యమైన ఆభరణాలతో పాటు ఈ ఛాలెంజ్ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని […]

Continue Reading

వింధ్య గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్ ప్రారంభించిన సినీ నటి హెబ్బా పటేల్

▪️ శరత్ సిటీ మాల్‌లో 3 రోజుల పాటు ఈవెంట్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (ఏఎంబి మాల్ ) కొండాపూర్‌లో వింధ్య గోల్డ్  సిల్వర్ బార్ ఛాలెంజ్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ కొన‌సాగుతుంది.ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ, “ఈవెంట్ […]

Continue Reading

అవార్డులు ప్రతిభా ప్రోత్సాహానికి పునాదులు : నటుడు రవి ప్రకాష్

జూన్ 28న ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ సీజన్ 1 మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ (IIA), సీజన్ 1 జూన్ 28న నగరంలో జరుగునుంది. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సమావేశంలో టాలీవుడ్ నటుడు రవి ప్రకాష్ , బాలీవుడ్ నటి నికితా రావల్, దర్శకులు ప్రదీప్ మదల్లి, రాకీ సింగ్, నటుడు రేవంత్ లెవాకాతో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ […]

Continue Reading

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఇన్‌ఓర్బిట్ మాల్‌లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల హాజరై, ఈవెంట్‌కు మరింత ఆకర్షణను జోడించారు.గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ఆట, ఇందులో పాల్గొనేవారు నిర్ణీత సమయంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్‌ను బయటకు తీయాలి.ఈ ఈవెంట్‌లో […]

Continue Reading

ఆటమ్న్ సెలూన్ 6వ బ్రాంచ్ ను ప్రారంభించిన అందాల సినీ నటి డింపుల్ హయాతి

హ్యాపీనెస్ మోస్ట్ బ్యూటిఫుల్ డింపుల్ హయాతి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హెయిర్ బ్యూటీ మరియు నెయిల్ సర్వీసులతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఆటమ్న్ సెలూన్, ఇప్పుడు నిజాంపేట్ వాసుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సెలూన్ ని అందాల సినీ నటి డింపుల్ హయాతి ప్రారంభించారు. ప్రముఖ అందాల నటి డింపుల్ హయాతి మాట్లాడుతూ ఆటమ్న్ సెలూన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా గా ఉంది 6నా లక్కీ నెంబర్ నేను 6వ బ్రాంచ్ […]

Continue Reading

కనక వస్త్ర సిల్క్స్ షోరూంను ప్రారంభించిన సంక్రాంతి మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేశ్

కూకట్‌పల్లి లో సందడి చేసిన సినీనటి ఐశ్వర్య రాజేశ్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : నాకు సారీస్ అంటే చాలా ఇష్టమని సినీనటి ఐశ్వర్య రాజేశ్ అన్నారు . కనక వస్త్ర సిల్క్స్ తమ మొదటి షోరూమ్‌ను శుక్రవారం నాడు సంక్రాంతి మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేశ్ చేతుల మీదుగా కూకట్‌పల్లిలో షోరూంను ప్రారంభించారు.అనంతరం అందాల తార *ఐశ్వర్య రాజేశ్* మాట్లాడుతూ కనక వస్త్ర సిల్క్ షోరూమ్‌ లో ఖచ్చితమైన కాంచీపురం పట్టు చీరలు మరియు […]

Continue Reading

కొత్తపేట లో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను ప్రారంభించిన టాలీవుడ్ నటివైష్ణవి చైతన్య

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కొత్తపేటలో నూనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య ఆదివారం నాడు ప్రారంభించారు. నటిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది. అభిమానులకు వైష్ణవి చేతన్య హాయ్ అంటూ పలకరిస్తూ సందడి చేశారు. స్టోర్ వెలుపల ఆభరణాల కలెక్షన్స్ ను తిలికిస్తూ, ఆమె కలవడిగా తిరిగారు. ఈ సందర్భంగా నటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, గోల్డ్ అండ్ […]

Continue Reading

మెరుగైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ సినినటి లక్ష్మీమంచు

లక్ష్మీ మంచు యొక్క టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ షోస్టాపర్‌గా షో కు నూతనోత్సాహం తీసుకువచ్చిన రియా చక్రవర్తి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఒక మహోన్నత కార్యక్రమం కోసం ఫ్యాషన్ అంటూ గత కొన్నేళ్లుగా నిధుల సేకరణ కార్యక్రమం కోసం వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను ఒకేదరికి తీసుకువచ్చి లక్ష్మీ మంచు నిర్వహిస్తోన్న టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ- 2025 కార్యక్రమం నేడు జరిగింది. మెరుగైన విద్యను ప్రతి […]

Continue Reading

హిమాయత్ నగర్ లో మ్యాక్స్ ఫ్యాష‌న్ రీ లాంచ్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ ఫ్యాషన్ హైద‌రాబాద్ హిమాయత్ నగర్ ఓం అర్జున్ టవర్స్ లో బుధవారం ప్రారంభమైంది. సువిశాలమైన విస్తీర్ణంగల ఈ నూతన మ్యాక్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత, ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది. అలాగే ఈ స్టోర్ హైదరాబాద్ ఫ్యాషన్ వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా ఉంది. ఇక్కడ అన్నివ‌ర్గాల వారికి అందుబాటులో ధ‌ర‌లు ఉండ‌టం విశేషం. వినియోగ‌దారులు తాము చెల్లించిన ధరకు […]

Continue Reading