సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ
56 మంది లబ్ధిదారులకు 30 లక్షల 47 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ పటాన్చెరు ప్రజాసంక్షేమ పథకాల అమలులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 30 లక్షల 47 వేల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో […]
Continue Reading