ఇంద్రేశంలో జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు
_తూతూ మంత్రంగా అక్రమ కట్టడం కూల్చివేత – బిల్డర్లకు అండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు – మనవార్తలు ,పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి . రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇళ్ళు ,భవనాలు ,షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నారు. అధికారులు సైతం తూతూమంత్రంగా కొన్ని అక్రమ నిర్మాణాలను, కట్టడాలను కూల్చివేసి చేతులు దులుపుకుంటున్నారు.వివరాల్లోకి వెళ్తే అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ కట్టడాలను […]
Continue Reading