నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : చెట్ల కొమ్మలు తొలిగిస్తునందువల్ల శనివారం రోజు వేమన కాలనీ 13/11కెవి ఫీడర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ 11 కెవి ఫీడర్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, అర్జున్ రెడ్డి కాలనీ, సురక్ష కాలనీ 11కెవి ఫీడర్ పరిధిలోని సురక్ష, రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ, సత్య ఎన్ క్లేవ్ అర్జున్ రెడ్డి కాలనీ భవాని పురం 11 కెవి ఫీడర్ పరిధిలోని భవాని పురం, శంకర్ నగర్, పాత ముంబయి 11 […]

Continue Reading

క్రికెట్ విజేతలకు బహుమతుల అందజేత

రేగోడ్, మనవార్తలు ప్రతినిధి : యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, క్రీడల వైపు ద్రుష్టి సారించాలని ప్రముఖ జర్నలిస్ట్ తెనుగు నర్సింలు అన్నారు. వివేకానంద జయంతి సందర్బంగా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామం లో నిర్వహించిన క్రికెట్ టౌర్న మెంట్ విజేతలకు అనూష చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. మర్పల్లి యువత క్రీడా స్ఫూర్తి ని ప్రదర్శిస్తు, మంచి స్నేహ పూర్వక వాతావరణం లో క్రిడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాతి సెలవు రోజుల్లో యువత మొత్తం […]

Continue Reading

భ్రుంగి వాహనం పై విహరించిన భోళా శంకరుడు

_శ్రీగిరి లో వైభవంగా కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు _భృంగీ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చిన ఆదిదంపతులు శ్రీశైలం,మనవార్తలు ప్రతినిధి : మకర సంక్రమణ పుణ్యకాలం ను పురస్కరించుకొని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహా క్షేత్రంలో పాంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి శనివారం సాయంత్రం మేళతాళాలతో,మంగళ వాయిద్యాల నడుమ భృంగి వాహనంపై విహరించారు. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల […]

Continue Reading

శిల్పా కళా వేదికలో ఘనంగా లొహ్రి వేడుక

– తెలంగాణ పంజాబి సభ మరియు మెఫిల్ ఇ సర్తాజ్ అధ్వర్యంలో లోహ్రి సంబరాలు శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా పంజాబ్ లో జరిగే లోహరి పండుగ సందర్భంగా తెలంగాణలో ఉండే పంజాబీలు హైదరాబాద్ లోని శిల్ప కళ వేదికలో లోహ్రి వేడుకలో పాల్గొన్నారు పంజాబి మహిళలు ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తేజ్ దీప్ కౌర్, రవీందర్ సింగ్ సర్ణ, ప్రెసిడెంట్ తెలంగాణ పంజాబి సభ , ప్రేమ్ కుమార్ కపూర్, […]

Continue Reading

అయోధ్య నుంచి ప్రపంచ సరిహద్దుల వరకు సాగుతున్న అక్షింతల పంపిణి

మహబూబ్ పేట్ ,మనవార్తలు ప్రతినిధి : అంతా రామమయం ఈ జగమంతా రామ మయం,అయోధ్య రాముని ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వాడవాడలా అయోధ్య రాముల వారి అక్షింతలు పంచే శుభ తరుణంలో ఈరోజు మక్త మహబూబ్ పేట్ గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం నుండి మేళతాళాలతో అయోధ్య రాముల వారి అక్షింతలు రామసేవక భక్త బృందాలు ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ మాహత్కార్యంలో ఆలయ కమిటీ వారు, హిందూ బంధువులు […]

Continue Reading

యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో వెయ్యి రోబోటిక్ స‌ర్జ‌రీలు

 _న‌గ‌రంలోని ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రి ఘ‌న‌త‌ మనవార్తలు ,హైదరాబాద్:  యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో భార‌త‌దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) మ‌రో ఘ‌న‌త సాధించింది. యూరాల‌జీ, యూరో-ఆంకాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో వెయ్యి రోబోటిక్ స‌ర్జ‌రీల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. రోగుల‌కు మెరుగైన ఫ‌లితాలు అందించేందుకు అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ‌డం ద్వారా ఏఐఎన్‌యూ ఈ అసాధార‌ణ ఘ‌న‌త సాధించింది.ఏఐఎన్ యూలోని రోబోటిక్ సర్జరీ ప్రోగ్రాం అత్యంత నైపుణ్యం […]

Continue Reading

ఆచార్య ఎం.గోనానాయక్ సత్కారం

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : హెచ్ సియు తెలుగు శాఖలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఆచార్య ఎం.గోనానాయక్ ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మరియు భాషాభివృద్ధి ప్రాధికారిక సంస్థ వారు ‘తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం’ అందించారు . ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య ఎం.గోనానాయక్ తెలుగు శాఖ అధ్యక్షుల కార్యాలయంలో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య […]

Continue Reading

బీ న్యూ”మొబైల్ స్టోర్‌లో సిని నటి రుహని శర్మ

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్‌లోని “బీ న్యూ” మొబైల్ స్టోర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సిని నటి రుహని శర్మ రెడ్ మీ నోట్ 13 5g స్మార్ట్ మొబైల్‌ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నటి రుహని మాట్లాడుతూ బి న్యూ మొబైల్స్ ప్రతినిధులతో కలిసి రెడ్ మీ నోట్ 13, 5gఫోన్లు లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.అతి తక్కువ ధరకు ఎక్కువ ప్యుచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లబించడం వినియోగదారులకు సంతోషాన్ని ఇస్తుందన్నారు..రెండు తెలుగు […]

Continue Reading

హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024

మనవార్తలు ,హైదరాబాద్:  రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న సంస్థలకు , ప్రముఖులకు 50 కి పైగా అవార్డులు, నామినేషన్ లకు ఆహ్వానం.మహా సిమెంట్స్ సమర్పించు హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024 అవార్డుల నామినేషన్ల ప్రక్రియ మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌, మాసబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు కార్యక్రమంలో అవార్డుల నామినేషన్ల పోస్టర్ తో పాటు అవార్డును ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ కు టైటిల్ స్పాన్సర్ గా మహా […]

Continue Reading

డెర్మ్ ఆరాను ప్రారంభించిన హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌  

మనవార్తలు ,హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11 లో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మ్‌ ఆరా స్కిన్‌ అండ్‌ హేర్‌ క్లినిక్‌ ను ప్రముఖ టాలీవుడ్‌ సినీ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ప్రారంభించారు.. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ముఖ్యం గా గ్లామర్‌ రంగం లో ఉండే వాళ్ళు ప్రతీ సినిమాకు విభిన్నంగా, అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారని ఆ సమయం లో మాకు అనుభవజ్ఞులైన డాక్టర్లు ఎంతో సహకరిస్తుంటారని అన్నారు. ప్రస్తుతం సినీ, టీవీ […]

Continue Reading