అవార్డు గ్రహీత కు ఘనంగా సన్మానం
నాగర్ కర్నూల్ ,మనవార్తలు బ్యూరో: లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు వి .వెంకటేష్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ అంజి లాల్ ఉపాధ్యాయులు విజయ్, పి. అనిల్ అంగన్వాడి టీచర్లు శ్రీమతి సువర్ణ, శ్రీమతి. కృష్ణవేణి , మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి మెమౌంటు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు అంజి లాల్ కి, ఉపాధ్యాయులు . […]
Continue Reading