బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి ఖండించిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్
మనవార్తలు ,పటాన్ చెరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడిని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు . జనగాంలో జిల్లా దేవరుప్పుల లో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్ఎస్ గుండాలు బిజెపి నాయకులు […]
Continue Reading