మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎమ్మెల్యే జిఎంఆర్..
మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ మహిళా పక్షపాతి గా పేరొందారనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు మంత్రి కేటీఆర్ కు […]
Continue Reading