అవయవదానం చేసి…మరోసారి జీవించడం – రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య
_రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ప్రవీణ్ _ప్రవీణ్ కు చెందిన రెండు కిడ్నీలు, లివర్ ను దానం చేసిన కుటుంబ సభ్యులు _చనిపోయిన తర్వాత జీవించే అవకాశం ఒక్క అవయవదానం ద్వారానే కలుగుతుంది – సుధీర్ రెడ్డి మనవార్తలు ,రుద్రారం: మనిషి చనిపోయిన తర్వాత జీవించే అవకాశం ఒక్క అవయవదానం ద్వారానే కలుగుతుందని రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య అన్నారు. దేశంలో ఏటా ఐదు లక్షల మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారని […]
Continue Reading