నేడు బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

 

మనవార్తలు, శేరిలింగంపల్లి ;

శేరిలింగంపల్లినియోజకవర్గంలోని ఆఫీస్ పెట్టి ఆఫీస్ పెట్టి మియాపూర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన హఫీస్ పెట్ మరియు మియాపూర్ డివిజన్ ల బిజెపి సంయుక్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కాంటెస్టెంట్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేయున్నట్టు తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, మియాపూర్ మరియు ఆఫీస్ పెట్ డివిజన్లకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

4 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

6 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago