Hyderabad

రాజ్యసభకు ఎన్నికైన డాక్టర్ కే లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపిన _బిజెపి ఓబిసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,హైదరాబాద్:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికైన తరువాత తొలిసారి తెలంగాణ కు విచ్చేసిన బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ గారికి స్వాగతం పలికిన అనంతరం వారిని ఘనంగా సన్మానించిన పటాన్చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబిసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ , తెలంగాణలో అధికారంలోకి రావడమే పార్టీ లక్ష్యంగా తెలంగాణలో విజయం బీజేపీదే అని ప్రజలు భావించేలా నేతలు జనంలోకి వెళ్లాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్థానిక నేతలకు సూచించింది. అందుకే తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్‌కు ఆ పార్టీ కీలక అవకాశం కల్పించింది. లక్ష్మణ్‌ను రాజ్యసభకు ఎంపిక చేసింది.  యూపీ నుంచి మొత్తం 8 సీట్లు బీజేపీకి దక్కనుండగా.. అందులో లక్ష్మణ్‌ను ఒకరిగా ఎంపిక చేయడం విశేషం. దీనిని బట్టి తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఎంతగా ఫోకస్ పెట్టిందో అర్ధం చేసుకోవచ్చు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

18 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

19 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago