politics

సీఎంఆర్ఎఫ్ తో తెలంగాణ లో నిరుపేదలకు మెరుగైన వైద్యం

మనవార్తలు ,రామచంద్రపురం:

పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ పేదింటి పెద్ద కొడుకు ల వ్యవహరిస్తున్నారని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి  అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన షేక్ రాఫిక్ కి 60000 వేల రూపాయలు, నాందేవ్ కు 32000 రూపాయలు,ఫెన్సింగ్ ఏరియా కి చెందిన గోపాల్ కు 28000,ఎస్. ఎన్ కాలనీ కి చెందిన భార్గవ కు 16000,అశోక్ నగర్ కు చెందిన సత్యనారాయణ కు 60000 వేల రూపాయలు, కొల్లూరు కు చెందిన సుశీల కు 9500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.

సీఎంఆర్ ద్వారా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమనికి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్,సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, సెక్రెటరీ భాస్కర్ ముదిరాజ్, 111 డివిజన్ ప్రెసిడెంట్ బూన్,సర్కిల్ యూత్ ప్రెసిడెంట్ నర్సింహ, మహిళ సర్కిల్ ప్రెసిడెంట్ రాణి,సర్కిల్ బి.సి ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి, కార్మిక విభాగం ప్రెసిడెంట్ రాఫిక్, స్టేట్ బి.సి సెక్రటరీ కృష్ణ గౌడ్,శ్రీలత, రాజేష్, గౌస్, కృష్ణ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago