శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం దర్గా లోని నాగార్జున హై స్కూల్ లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నాగార్జున్ హైస్కూల్లో కంప్యూటర్ తరగతుల ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న జి అశోక్ కుమార్ కు మంత్రి సబితా ఇంద్ర రెడ్డి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాడెంట్ భరత్ కుమార్ పాల్గొన్నారు .