ఆటమ్న్ సెలూన్ 6వ బ్రాంచ్ ను ప్రారంభించిన అందాల సినీ నటి డింపుల్ హయాతి

Hyderabad Lifestyle Telangana

హ్యాపీనెస్ మోస్ట్ బ్యూటిఫుల్ డింపుల్ హయాతి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

హెయిర్ బ్యూటీ మరియు నెయిల్ సర్వీసులతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఆటమ్న్ సెలూన్, ఇప్పుడు నిజాంపేట్ వాసుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సెలూన్ ని అందాల సినీ నటి డింపుల్ హయాతి ప్రారంభించారు. ప్రముఖ అందాల నటి డింపుల్ హయాతి మాట్లాడుతూ ఆటమ్న్ సెలూన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా గా ఉంది 6నా లక్కీ నెంబర్ నేను 6వ బ్రాంచ్ ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎపుడు హ్యాపీనెస్ ఉండడం మే మోస్ట్ బ్యూటిఫుల్ అని త్వరలో మంచి మూవీ తో మీ ముందుకు వస్తున్నా అని అన్నారు.ఆటమ్న్ సెలూన్ బిసినెస్ హెడ్ మరియు కో-ఫౌండర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ “మేము హెయిర్ బ్యూటీ, బ్రైడల్ మరియు నెయిల్ ఆర్ట్ వంటి విభిన్న సేవలను ఎక్సపర్ట్‌ల సహాయంతో అందిస్తున్నాము. కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా ధరలను అనుకూలంగా ఉంచి, మంచి క్వాలిటీ సేవలను అందించడం మా లక్ష్యం” అని కొత్త సెలూన్ రంగంలోకి వచ్చే వారి మేము ఫ్రాంచైజ్ అవకాశం కలిపిస్తున్నాం అని తెలిపారు.

సెలూన్ వివిధ అందం అవసరాలను తీర్చేందుకు విస్తృత సేవలను అందిస్తుంది. ఆధునిక హెయిర్ కట్స్ మరియు అధునాతన హెయిర్ ట్రీట్మెంట్స్ నుండి, ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ మరియు నెయిల్ ఆర్ట్ వరకు, ఆటమ్న్ సెలూన్ ఒక సంతోషకరమైన మరియు సుఖమైన అనుభవాన్ని అందిస్తుంది. సెలూన్ ఆంతరంగికంగా సౌకర్యవంతమైన మరియు భవ్యమైన వాతావరణాన్ని కల్పిస్తుంది, ప్రతి సందర్శనను ప్రత్యేకంగా మారుస్తుంది.నిజాంపేట్ మరియు పరిసర ప్రాంతాల నివాసితులు ఇప్పుడు తమ సమీపంలో ఉన్న ఒక ప్రీమియం అందం సెలూన్ యొక్క సౌకర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఆటమ్న్ సెలూన్ యొక్క ప్రాధమిక స్థానం, వివిధ రకాల కస్టమర్లను ఆకర్షిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *