హైదరాబాద్:
బీసీల బంధు పథకం సాధనకై ఇందిరా పార్క్ వేదిక వద్ద ఈ నెల 24 నాడు నిర్వహించనున్న బిసిల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిసి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు కోరారు.
జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బి సి నాయకులు పాల్గొని బీసీల ధర్మ పోరాట దీక్షకు పెద్ద ఎత్తున బీసీ నాయకులు, యువజన సంఘాలు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధనకై బీసీ సోదర సోదరిమణులు లందరూ ఐక్యమత్యంతో కలిసికట్టుగా ముందుకు నడవాలని తెలంగాణ బీసీల ధర్మపోరాటం దీక్ష విజయవంతం చేయాలని కోరారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…