రామచంద్రపురం
రామచంద్రపురం పట్టనలొ బిజెపి రాష్ట్ర మహిళ నాయకురాలు అంజిరెడ్డి గారి నివాసం నందు జిన్నారం గ్రామానికి చెందిన కీ.శే బుక్క వెంకటేశం గారి క్కుమార్తెకు పెళ్లి చీర మరియు 10000/- రు అందించిన ఎస్ అర్ ట్రస్టు చైర్మన్ గోదావరి అంజిరెడ్డి. ఈ కార్యక్రమలో అమె మాట్లాడుతూ ఎస్ అర్ ట్రస్టు పేదలకు ఎల్లప్పుడు అందుబాటులొ ఉంటుందని గత 20సం లనుండి సేవలు అందిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమలో బుక్క శ్రీనివాస్,శ్రీకాంత్,రాగం బిక్షపతి,మల్లేష్,కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…