బండి సంజయ్ జన్మదిన వేడుకలు

Districts Hyderabad politics Telangana

మనవార్తలు, శేరిలింగంపల్లి :

బీజేపీ తెలంగాణ రద సారది బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్బంగా సోమవారం రోజు గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గం బీజేపీ ఆఫీసులో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా నాయకులు మూల అనిల్ గౌడ్, నీలం నరేందర్ ముదిరాజ్, నక్క నరేందర్, గౌడ్, డివిజన్ నాయకులు ఏ అశోక్ ముదిరాజ్, ఎన్. సురేందర్ ముదిరాజ్, ఎస్. సంజీవ, శ్రీశైలం ముదిరాజ్ ఏ. సతీష్ గౌడ్, నర్సిహ్మ రాజు, నక్క శివ కుమార్, సామ్రాట్ గౌడ్, శివ గౌడ్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *