మనవార్తలు , శేరిలింగంపల్లి:
బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి, తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు,, ముదిరాజ్ జాతి మార్గదర్శి, తెలంగాణ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ జన్మదిన వేడుకలను యూనివర్శటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై.శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ బీసి సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు, మాస్టర్స్ విద్యార్థులు పాల్గొన్నారు. బండ ప్రకాష్ నిండు నూరేళ్ళు ఆయురారగ్యాలతో జీవించాలని, మరింత ఉన్నతమైన పదవులను పొందాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…