Archana Veda, the film actress who invented the Wolf Air Mask device

వోల్ప్ ఎయిర్ మాస్క్ డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద

Hyderabad Telangana

 డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద…

హైదరాబాద్:

ఇంటి గదిలోకి , కార్యాలయాల్లోకి , వాణిజ్య సముదాయాలకు గాలి ద్వారా వచ్చే కొవిద్ ను నిరోధించేందుకు వోల్ప్ ఎయిర్ మాస్క్ ఎంతగానో దోహదపడుతుందని సినీ నటి అర్చన వేద అన్నారు . హైదరాబాద్ చెందిన తారాడిడిల్ డిజిటల్ ఎల్ ఎల్ పీ సంస్థ రూపొందించిన ఎయిర్ మాస్క్ ను నటి అర్చన ఆవిష్కరించారు. ఈ పరికరం గాలి ద్వారా వచ్చే వైరస్ లను , బ్యాక్టీరియాను పూర్తి గా తొలగించి స్వచ్చమైన గాలిని అందిస్తుందని సంస్థ సీఈఓ జగదీష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *