Telangana

కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా ఆవుల రవీందర్ నియామకం

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, రాయదుర్గం కు చెందిన ఆవుల రవీందర్ ను అధిష్టవర్గం నియమించినట్లు రవీందర్ తెలిపాడు. రవీందర్ తండ్రి గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గా ఉన్నప్పుటికంటే ముందు నుండే రవీందర్ కాంగ్రెస్ పార్టీ కి ఎంతో సేవ చేశాడు. యువకుడిగా ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కోసం పని చేస్తూ పార్టీ అభివ్రుద్ది కి కృషి చేస్తున్న రవీందర్ సేవలను గుర్తించి జిల్లా సెక్రటరీ గా నియమించిందని తెలిపాడు. పార్టీ తన సేవలను గుర్తించి, తనకు ఈ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠవర్గానికి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అహర్నిశలు పార్టీకి సేవ చేస్తూ, ప్రజల కు అందుబాటులో ఉంటూ పార్టీ ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తానని తెలిపాడు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago