మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
కుందన్ ,పోల్కీ, డైమండ్ జ్యూవెలరీ కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీనటి వర్షిణి సౌందరరాజన్ అన్నారు .హైదరాబాద్ ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన మంగళ జ్యూవెలరీ షోరూంను ఆమె లాంచ్ చేశారు. కస్టమర్లు కోరుకున్న రీతిలో బంగారు వజ్రాభరణాలను తయారు చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధి ప్రమీల తెలిపారు . బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు .అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. మంగళ డైమండ్ షోరూం ప్రారంభోత్సవంను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వహకులు ప్రమీల తెలిపారు .



