సైన్స్ ను కెరీర్ ఎంచుకోండి

Telangana

– విద్యార్థులకు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ గ్రెగ్ ఎల్.సెమెంజా సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సైన్స్ (శాస్త్రం) ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసి, మానవ జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహద పడుతోందని, దానిని కెరీర్ తీయకోవాలని వర్ణమాన శాస్త్రవేత్తలు, విద్యార్థులకు నోబెల్ బహుమతి గ్రహీత, జాన్స్ హాప్ కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జెనిటెక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.సెమెంజా తో సూచించారు. ‘రామన్ ఆవిష్కరణను పురస్కరించుకుని గీతం దీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని బుధవారం నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ‘భారతదేశ అభివృద్ధి కోసం దేశీయ పరిజ్ఞానం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రెగ్ మాట్లాడుడూ, తన పాఠశాల రోజులు, విద్యాబుద్ధులు నేర్పి ఏదిగేందుకు ఉతమిచ్చిన తన అధ్యాపకురాలు డాక్టర్ రోజన్ ఎస్. నెల్సన్ ను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ముందుగా ఒక ఆలోచనతో ముందుకొచ్చి, దానిని పరీక్షించమని ఆయన సలహా ఇస్తూ, ఇవన్నీ సొంత సృజనాత్మకత, మనం చేసే ఆలోననం` ఆధారపడి ఉంటాయని, మనం పలాంటి ప్రయోగాలు చేయాలో ఎవరూ చెప్పరన్నారు.

డాక్టర్ సిమెంజాతో తన పరిశోధన నోబెల్ బహుమతి పొందిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ శరీరం కణాలు ఆక్సిజన్ ని ఎలా అందజేస్తున్నాయో అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రోటీన్ హెస్టోకి ప్రేరేపించగ కారకాన్ని కనుగొనడానికి దారితీసిన సంచనాత్మక పరిశోధనను విశదీకరించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న రోగులలో రక్తహీనత వంటి పరిస్థితులకు చికిత్సలను అభివృద్ధి చేయడంలో ఈ అవిష్కరణ ప్రాముఖ్యతను ఆయన నొక్కె చెప్పారు.అంతర్ విభాగ జ్ఞానాన్ని మార్పిడి చేసుకునే, సహకార వేదికలుగా తోడ్పడే సెల్ కల్చరల్ ల్యాబ్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీ బ్యాబ్య ఈ సందర్భంగా ప్రొఫెసర్ సెమెంజు ప్రారంభించారు. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత కార్యక్రమంగా ఒక మొక్కను ఆయన నాటారు. ఆ తరువాత కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అధ్యాపకులతో ముఖాముఖి సంభాషించారు .తొలుత, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎసీ) కార్యదర్శి డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ అతిథిని పరిచయం చేయడంతో పాటు జాతీయ సైన్స్ దినోత్చన ప్రాముఖ్యతను వివరించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు డాక్టర్ గ్రెగ్ ను శాలువ , జ్ఞాపికలతో ఘ‌నంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *