నల్లగండ్ల లో అమ్జద్ హబీబ్ సలోన్స్ ను ప్రారంభించిన సినీనటి శ్రద్ధ దాస్
ఎపుడు హ్యాపీ ఉండడమే నా గ్లామర్ సీక్రెట్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ప్రసిద్ధ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, అమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడైన అమ్జద్ హబీబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్స్ ఫ్రాంచైజింగ్‌ను హైదరాబాద్ నల్లగండ్ల లో సినీనటి శ్రద్ధ దాస్, వంశీకృష్ణ(మహా న్యూస్ ఎమ్.డి) మరియు జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్) ప్రారంభించారుఅమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో, మా సలోన్స్ […]
Continue Reading