జ్యోతి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఆచార్య దేవోభవ పురస్కారం
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : విద్యార్థుల సర్వదోముకికి విశేష కృషి చేస్తున్న బి. హెచ్. ఈ. ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరికి లీడ్ ఇండియా తెలంగాణ ఏంటర్ప్రెనుయర్స్ అసోసియేషన్ వారు ఆచార్య దేవోభవ పురస్కారం తో సత్కరించారు. రవీంద్ర భారతి లో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వాహకులు ఈ అవార్డును ఆమెకు అందజేశారు. ఎన్నో సంవత్సరాలనుండి జ్యోతి విద్యాలయలో టీచర్ గా పని చేసి బెస్ట్ టీచర్ […]
Continue Reading