గీతంలో ఉత్సాహంగా ప్రపంచ ఆర్కిటెక్చర్ దినోత్సవం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్-లో శుక్రవారం ‘ప్రపంచ వాస్తుశిల్పుల దినోత్సవా’న్సి ఎంతో ఉత్సాహభరితంగా, సందడిగా నిర్వహించారు. పర్యావరణంతో పాటు జన సమూహాలకు సేవలందించడంలో ఆర్కిటెక్చర్ పోషిస్తున్న కీలక పాత్రను గుర్తించే లక్ష్యంతో దీనిని జరుపుకున్నారు. భవనాల రూపకల్పన, పట్టణ ప్రణాళికలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను వెలికితీసి, వాటిని ఇతరులతో పంచుకోవడాన్ని ప్రోత్సహించారు.ఆర్కిటెక్చర్ విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించే అద్భుతమైన ఫోటోగ్రఫీ ప్రదర్శనతో ఈ వేడుకలు ఆరంభమయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి సేకరించిన […]
Continue Reading