మరిన్ని ఆవిష్కరణలు చేయండి

• ద్వితీయ వార్షికోత్సవంలో జీ-ఎలక్ట్రా క్లబ్ సభ్యులకు కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ శాస్త్రి సూచన • ప్రాజెక్టు ఎక్స్ పో విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాల ప్రదానం – వెబ్ సైట్ ప్రారంభం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతంలోని విద్యార్థి క్లబ్ లలో ఎంతో ప్రభావశీలంగా నడుస్తున్న జీ-ఎలక్ట్రా క్లబ్ మరిన్ని ఆవిష్కరణలు చేసి మరింత ఉజ్వలంగా ప్రభవించాలని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి అభిలషించారు. ఎలక్ట్రికల్, […]

Continue Reading