ప్రయోగాత్మక అనుభవం నైపుణ్యాలను పెంపొందిస్తుంది
గీతం కార్యశాలలో రాఫ్ట్ సంస్థ నిపుణులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యను ప్రయోగత్మకంగా, స్వీయ అనుభవాన్ని పెంపొందించేలా నేర్చుకుంటే అది విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలకు దోహదపడుతుందని, వారిని ఆయా రంగాలలో నిపుణులుగా తీర్చిదిద్దుతుందని రాఫ్ట్ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని అప్లయిడ్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘చికిత్సలో ఔషధాలను వాడేటప్పుడు అంతర్ద`ష్టులు-భావోద్వేగాలు’ అనే అంశంపై సోమవారం రెండు రోజుల కార్యాచరణ ఆధారిత వర్క్ షాపును ప్రారంభించారు.రాఫ్ట్ […]
Continue Reading