సిబిజె గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం మరియు శుభశ్రీ సిల్క్ ను ప్రారంభించిన నటి సినీనటి నిధి అగర్వాల్

అందమైన గోల్డ్ డైమండ్స్ నిధులతో కనువిందు చేసిన సినీనటి నిధి అగర్వాల్ మనవార్తలు ,హైదరాబాద్: తనకు గోల్డ్ డైమండ్స్ అంటే ఎంతో ఇష్టమని సినీనటి నిధి అగర్వాల్ అన్నారు. చందానగర్ లో సిబిఐ గోల్డ్ డైమండ్స్ అండ్ శుభశ్రీ సిల్క్ షో రూమ్ ను ఆమె ప్రారంభించారు.అనంతరం నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఇక్కడ లభించే సరికొత్త డిజైనర్లు వెరైటీలు సారీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని, నాకు శారీస్ అంటే చాల  ఇష్టమని అని ,నాకు పట్టు […]

Continue Reading

రవి యాదవ్ కు ముదిరాజ్ ల మద్దతు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి లోని పాపి రెడ్డి కాలనీ కి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సాయి నందన్ ముదిరాజ్ ఆద్వర్యంలో సంఘ సభ్యులు శనివారం రోజున గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ను మసీద్ బండ లోని ఆయన కార్యాలయం లో కలసి సంఘంలో ఉన్న సమస్యల గురించి, పాపి రెడ్డి కాలనీ సమస్యల గురించి చర్చించారు. మురికి కాలువలు, వీధిలైట్లు, డ్రైనేజీ వంటి సమస్యలను […]

Continue Reading

రజక సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : రజక సంఘం రాష్ట్ర కమిటీ నీ శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ ఇంధ్రారెడ్డి అల్విన్ కాలనీ కార్యాలయం లో జరిగిన సమావేశం లో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా లక్ష్మి, ఉపాధ్యక్షులు గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గా నాగేశ్వర్ రావు, జాయింట్ సెక్రెటరీ విఘ్నేశ్, కోశాధికారి వీరబాబు, కమిటీ సభ్యులు గా దుర్గ, శివ నారాయణ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి మాట్లాడుతూ రజకులు […]

Continue Reading