గీతంలో ఘనంగా దివ్వెల వేడుక
రంగోలి పోటీ, హలోవీన్-ను కూడా నిర్వహించిన విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరబాదులోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం దీపోత్సవం పేరిట దీపావళి వేడుకను ఉల్లాసభరితంగా, సృజనాత్మకతను చాటేలా నిర్వహించారు.సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ప్రాంగణం లెక్కలేనన్ని దీపాల వెలుగుతో ప్రకాశించి, చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచింది. గీతం, హైదరాబాదు ప్రాంగణమంతటా ప్రతిధ్వనించే సానుకూల శక్తి, పండుగ ఉల్లాసాన్ని స్వాగతిస్తూ, దీపాల అద్భుత శక్తిని […]
Continue Reading