అమీన్పూర్, ఐలాపూర్ గ్రామాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
_అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీ , అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాలను స్థానిక ప్రజాప్రతినిధులు, […]
Continue Reading