కులం మతం వర్గం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_పల్లె పల్లె నా ఎగిరిన గులాబీ జెండా.. _గులాబీమయంగా మారిన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్.. _వేలాదిగా తరలివచ్చిన నాయకులు..కార్యకర్తలు _ఔర్ ఏక్ బార్ జీఎంఆర్ అంటూ మోగిన నినాదాలు. _బైక్ ర్యాలీలతో తరలివచ్చిన యువత.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా నాయకుడు పిలుపునిస్తే జన ప్రభంజనం ఎలా ఉంటుందో పటాన్చెరులో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల మహాసభ నిదర్శనంగా నిలిచింది.పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల మహాసభకు […]
Continue Reading