మనం దుర్బలలం, కానీ నిస్సహాయులం కాదు…

– వల్నరబిలిటీ’పై ఆతిథ్య ఉపన్యాస్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మనమందరం దుర్బలులమే, కానీ నిస్సహాయులం కాదని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని యునెస్కో చెర్జ్ ఇన్ వల్నరబిలిటీ స్టడీస్ ప్రొఫెసర్ ప్రమోద్ కె.నాయర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎచ్ఎస్ లోని విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన ‘వల్నరబిలిటీ’ అనే అంశంపె ఉపన్యసించారు. వల్నరబిలిటీ పాఠ్యాంశాలలో పరిశోధన, బోధన, కార్యశాలల నిర్వహణ వంటి పలు రంగాలలో హెదరాబాద్ […]

Continue Reading

ఆధారాలతో ఆరోపణలు చేయండి.. సమాధానం ఇచ్చేందుకు సిద్ధం

_చిల్లర రాజకీయాలు మానుకోండి _ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ హితవు అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : ఆధారాలతో కూడిన సహేతుక ఆరోపణలు చేస్తే సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అధికార పార్టీని బదనాం చేయాలన్న కుటిల బుద్ధితో చిల్లర ఆరోపణలు చేస్తే ప్రజలు చీత్కరించుకుంటారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. సోమవారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన […]

Continue Reading