బీరంగూడ చౌరస్తాలో అంగరంగ వైభవంగా విశ్వగురు మహాత్మ బసవేశ్వరుడి 12 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ

_విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం _లింగాయత్ లను ఓబీసీ లో చేర్చేందుకు కృషి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి _బీరంగూడ శివాలయం గుట్టపై వీరశైవ లింగాయత్ కులస్తుల కోసం వెయ్యి గజాల స్థలం కేటాయింపు, భవన నిర్మాణానికి సహకారం _30 లక్షల రూపాయల సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి : సమాజంలో కులం, మతం, వర్ణం, లింగ విభేదాలు లేవని, అందరూ ఒకటేనని 12వ శతాబ్దంలోనే విశ్వ వ్యాప్తంగా […]

Continue Reading

ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బిరం గూడ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ప్రశాంత్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.బీఎస్పీ రాష్ట్ర నాయకులు సతీష్ మాట్లాడుతూఅంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు . ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు […]

Continue Reading

నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాల పంపిణీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రంజాన్ పవిత్ర పర్వదినాన్ని ప్రతి ముస్లిం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఏటా రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ మసీదుల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ముస్లింలకు రంజాన్ తోఫాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దేశంలో హిందు, ముస్లిం, […]

Continue Reading